హఫీజ్ పేట్ లో ఆరెకపూడి శ్యామలా దేవి ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి: హాఫిజ్ పెట్ 109 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో బిఆర్ ఎస్ గడప గడపకు ప్రచారం జోరుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలా గాంధీ ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటు అభ్యర్థించారు.

కార్యక్రమంలో ఆరెకపూడి పృథ్వి గాంధీ , ఆరెకపూడి ప్రణీత, లక్ష్మి గౌతమ్ గౌడ్, లక్ష్మారెడ్డి, వాల హరీష్ , కిషన్ రావు, రామక్రిష్ణ గౌడ్, శేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాబు గౌడ్, భాస్కర్ గౌడ్ , సంజయ్ గౌడ్, బీ అర్ స్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here