శేరిలింగంపల్లి, జూలై 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం యువ నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆయన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా దొంతి కార్తీక్ గౌడ్‌కు జగదీశ్వర్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






