శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపిక చేయబడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఆయన నివాసంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, తోటి మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.






