శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ 48లో ఆస్తి పన్ను, వాణిజ్య లైసెన్స్ ఫీజు వసూలు మెరుగుదల, TGSPDCL సవరణ, GIS వినియోగ మార్పు, మీసేవా దరఖాస్తుల క్లియరెన్స్‌పై AMCలు, TIలు, BCలతో డీసీ శశిరేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు.






