శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో నియోజకవర్గం నాయకులు, టీపీసీసీ లేబర్ సెల్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డీసీసీ నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.






