శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీలో ఉన్న సీనియర్ సిటిజన్ మహిళల సమస్యలపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమీక్షించారు. వారు తమ సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వారి సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.






