శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ యూత్ అసోసియేషన్ అద్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మియాపూర్ వాసి, రంగారెడ్డి జిల్లా అర్బన్ OBC అధ్యక్షుడు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ లడ్డూ వేలం పాటలో రూ.3,52,000 కు దక్కించుకున్నారు. లడ్డూ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ చేతులు మీదుగా అందుకున్నారు. మరొక లడ్డూకు గాను లక్కీ డ్రా నిర్రవహించగా కలల్ శుభాన్ గౌడ్ కి వచ్చింది. ఈ కార్యక్రమంలో బండారు రాంచందర్ ముదిరాజ్,రాచమల్ల వెంకటేష్ గౌడ్, వీరమల్ల వీరేందర్ గౌడ్, బండారు అశోక్ ముదిరాజ్, రాచమల్ల కృష్ణ గౌడ్, వీరమల్ల ప్రవీణ్ గౌడ్, వీరమల్ల ప్రశాంత్ గౌడ్, తాండ్ర రాజు గౌడ్, లక్ష్మీనారాయణ ముదిరాజ్, బండారు గోపాల్ ముదిరాజ్, రాచమల్ల భాస్కర్ గౌడ్, యెల్లంకి శ్రీనివాస్ గౌడ్, ఎలియాస్ షరీఫ్, బందరు మోహన్ ముదిరాజ్, బండారు మహేందర్ ముదిరాజ్, తాండ్ర రాంచందర్ గౌడ్, మన్నె సురేష్ ముదిరాజ్, మన్నె విజయ్ ముదిరాజ్, బండారు శ్రీనివాస్ ముదిరాజ్, కందికొండ శ్రీనివాస్ గౌడ్, తాండ్ర శంకర్ గౌడ్, తాండ్ర రమేష్ గౌడ్, మునికొండ రాజు, శ్రీశైలం ముదిరాజ్, మన్నె నరేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.






