శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని హఫీజ్‌పేట గ్రామంలో హనుమాన్ యాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి ఉత్సవాలను, నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గణేషుడి లడ్డూ వేలం పాటలో రూ.6.30 లక్షలకు లడ్డూను కైతాపురం శ్రీశైలం సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కనకమామిడి నరసింహ గౌడ్, అనంతరం గౌడ్ , బాలింగ్ లక్ష్మయ్య, తలారి భీమయ్య ముదిరాజ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలింగ్ యాదగిరి గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, హనుమాన్ యూత్ అధ్యక్షుడు కనకమామిడి నరేందర్ గౌడ్, ప్రభు గౌడ్, కె. శ్రీనివాస్ గౌడ్, కె. వెంకటేష్, గౌడ్, ఆనంద్ గౌడ్, నిమ్మల శేఖర్ గౌడ్, సురేందర్ గౌడ్, మన్నె వెంకటేష్, తలారి పండు, చేగురి సాయి, శ్రీహరి, తలారి దేవేందర్, శ్రీశైలం, వెంకటేష్, జగన్, ప్రవీణ్ యాదవ్, దిలీప్, మనోజ్ యాదవ్, కార్తీక్, నరేష్, విజయ్, శ్రీకాంత్, సాయి, రాజేష్ యాదవ్, వినోద్, సాయి, సుధాకర్, వినయ్, రాము పాల్గొన్నారు.






