జోన‌ల్ కార్యాల‌యంలో జాతీయ ప‌తాకం ఆవిష్క‌ర‌ణ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా, జాతీయ పతాక ఆవిష్కరణ‌ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, జోనల్, సర్కిల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన జోనల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here