నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ గ్రామంలో బోయిని అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శేరిలింగంపల్లి బీజేపీ కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.
కార్యక్రమంలో బాబు రెడ్డి, మొహమ్మద్ సలీం, నవీన్ కుమార్, ఉమా, శ్రీనివాస్ యాదవ్ , వినోద్, నాగేందర్ పాల్గొన్నారు.