నమస్తే శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కొండాపూర్ డివిజన్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాంద్ పాషా, జహీర్ ఖాన్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూల బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.





