నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆరికెపూడి గాంధీని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఆరంభ టౌన్షిప్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, భిఆర్ఎస్ పార్టీ నాయకులు అరుణ శ్రీ, దాసరి సరిత, మాధురి, బసవయ్య, దాసరి నాగరాజు, జనార్ధన్, విక్రమ్ యాదవ్, సాయిరాం, రాజు పాల్గొన్నారు.