ఆర్ ఎంపీ, పిఎంపి స్టేట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్ సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: ఆర్ ఎంపీ, పిఎంపి స్టేట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఏ. రమేష్ ను మియాపూర్ పోలీస్ సి ఐ ప్రేమ్ కుమార్, ఎస్సై దశరథ్ లు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. సిపిఆర్ సేవలు అందించి ప్రాణాలు కాపాడినందుకు గాను ఆయనను సత్కరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here