సీతా రంజిత్ రెడ్డికి ఆరంభ టౌన్షిప్ శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతా రంజిత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ఆరంభ టౌన్షిప్ తరఫున సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, అరుణ శ్రీ, దాసరి సరిత, కుటుంబరావు, విక్రమ్ యాదవ్, సాయిరాం, లోకనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here