- విద్యార్థులకు అవగాహన కల్పించిన శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్

నమస్తే శెరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం లో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో భాగంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ పై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పలు కాలేజీలలో ప్రచారం, స్టూడెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేయించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, సాయి, క్రాంతి, దినేష్, సాయి గౌడ్, రమేష్, కొండ పాల్గొన్నారు.






