వార్తలు తెలంగాణ హకీ రాష్ర్ట చైర్మెన్ ను కలిసిన గంగారం గ్రామం నాయకులు By EDITOR - February 9, 2023 FacebookTwitterPinterestWhatsApp నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ హకీ రాష్ర్ట చైర్మెన్ గా కొండా విజయ్ కుమార్ రెండవ సారి ఎన్నికైన విషయం విదితమే. ఈ సందర్బంగా ఆయనను గంగారం గ్రామం నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువా, పూల బొకే అందించి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. Advertisement