ప్రజాప్రతినిధులకు యువనేత హరీష్ రెడ్డి శుభాకాంక్షలు

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు కొయ్యాడ హరీష్ రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శుభాకాంక్షలు తెలుపుతున్న హరీష్ రెడ్డి
ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతున్న హరీష్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలుపుతున్న హరీష్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here