నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట ఎంపీపీ స్కూల్ లో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కసిరెడ్డి సింధు, రఘునాథ్ రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు మన ఆయుధమని, ఓటు వేసి తమ హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.