ఓటు వేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకొని దేశం కోసం, ధర్మం కోసం, శాంతి భద్రతల కోసం అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ఎన్నుకుందామని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు.

మసీదు బండ, కొండాపూర్ బూత్ నెంబర్ 352 కమ్యూనిటీ హాల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here