పాదయాత్రతో.. మళ్ళీ అధికారంలోకి వస్తాం : టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్

నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ లో హాత్ సే హాత్ జోడో యాత్ర జోరందుకుంది. కార్యకర్తలు, నాయకులతో కలిసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్ యాత్రలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

వివేకానంద నగర్ లో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రజలకు పార్టీ సంక్షేమ పథకాల కరపత్రాలను అందిస్తున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్

పార్టీ సంక్షేమానికి సంబందించిన కరపత్రాలను అందించారు. బిఆర్ఎస్, బీజీపీ పార్టీలు ఇస్తున్న మోసపూరిత హామీలను, కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఎల్లప్పుడూ ప్రజలకు తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలను సవివరంగా తెలియపరిచారు. 2003లో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేసి అధికారంలో వచ్చిందని.. 2023లో చేస్తున్న పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వివేకానంద నగర్ లో షాప్ యజమానికి..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here