వినాయకుడికి ప్రత్యేక పూజలు.. అన్నదానం

నమస్తే శేరిలింగంపల్లి : వినాయక చవితి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఓల్డ్ హఫిజ్ పెట్ 109 డివిజన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఓల్డ్ హాఫిజ్ పెట్ కుమ్మరి బస్తి, ప్రకాష్ నగర్ ఎల్లమ్మ బస్తీ , వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించి భక్తులకు వడ్డించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here