నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ లో మియాపూర్ కమ్మ సంఘం, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్తెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు.
బాబు అరెస్ట్ చట్ట ప్రకారంగా జరగలేదని , కక్షపూరితమైన చర్య అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కట్టా వెంకటేష్ గౌడ్, డిఎస్ ఆర్ కె ప్రసాద్, ఆర్ వెంకటేశ్వర్లు, ప్రేమ్ చంద్, అమర్, పరమేష్, లీల ప్రసాద్, జంగయ్య యాదవ్, రెడ్డి ప్రసాద్, కోటేశ్వర్ రావు, సుబ్బారావు, కిలారి ప్రసాద్, రాంసుబ్బారెడ్డి, ప్రసాద్, సాంబయ్య, గిరి, అశోక్, రాజేష్, ఉదయ్, సురేష్, శైలశ్రీ, రమాదేవి, రాజేశ్వరి, వెంకటలక్ష్మి, భవాని, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.