నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ సమావేశం పెద్దల సమక్షంలో నిర్వహించారు. లింగంపల్లి గ్రామన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, కులమతాల అతీతంగా, కమిటీ సమావేశం జరిగింది. గడ్డం రవి యాదవ్ ని అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షులుగా సోమయ్య యాదవ్, మెకల కృష్ణా యాదవ్ , ఉపాధ్యక్షులు బి. విజయ లక్ష్మి, బి. రవి ముదిరాజ్, డి. మల్లేష్ . జనరల్ సెక్రటరీగా డీ. శ్రీనివాస, శ్రీశైలం యాదవ్, ట్రెజరరీగా నరేందర్ యాదవ్, డీ భారత్, యూత్ అధ్యక్షులుగా కిశోర్, గాఫర్ ని నియమించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు జంగా యాదయ్య, వీ సురేశ్ ముదిరాజ్, నిజం భాయ్, రాజు యాదవ్, ఎం. శ్రీనివాస్ యాదవ్, అందేలా సత్యనారాయణ, పీ.మల్లికార్జున్, వీ. రమేష్, బీ సుధాకర్ ముదిరాజ్, బంద్ రమేష్, బాబు యాదవ్, ప్రణయ్, కోయడ లక్ష్మణ యాదవ్, బీ. సత్యనారాయణ , ఎన్ రాజు, అజీమ్, శశి కిరణ్, రజు, శివరామ్, ఇంత్యాజ్, మాణిక్యం, నరేష్, నవీన్ గౌడ్, స్తానికులు, బస్తి వాసులు పాల్గొన్నారు.
