17న “విజయభేరి” సభ

నమస్తే శేరిలింగంపల్లి: 17న జరగబోయే “విజయభేరి” సభ కు సన్నాహక సమావేశం నిర్వహించారు. మొబిలైజషన్ ఇంచార్జి జగ్గా రెడ్డి అధ్యక్షతన, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జేరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియాజకవర్గంలో 17న తుక్కుగూడలో విజయభేరి సభ నిర్వహించనున్నారు.

ఈ సభకు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ హాజరవుతున్ననేపథ్యంలో శేరిలింగంపల్లి నుండి పది వెల మందిని మొబిలైజ్ చేసే బాధ్యత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యూఐ నాయకులు వందల సంఖ్యలో పాల్గొని సభను దిగ్విజయం చేసారు .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here