శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి సహిత శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ నాగరేశ్వర స్వామి, శ్రీ లలితా దేవి, శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం నూతన ఆంగ్ల సంవత్సరం 2024 క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు.

హుడా కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ 2024 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఆ ఆలయ చైర్మన్ తదితరులు

ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి మాత టెంపుల్ చైర్మన్ పోలవాని కోటేశ్వర్ రావు, కట్ట రవి ఐవీఎఫ్ యూత్ స్టేట్ ప్రెసిడెంట్, పూల వాణి, పృథ్వీ కుమార్, నరేష్, ఉష రాణి, రఘు వంశీ, సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here