శోభకృత్ నామ సంవత్సర ఉగాది క్యాలెండర్ ఆవిష్కరణ

నమస్తే శేరిలింగంపల్లి : విశ్వ హిందూ పరిషత్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది క్యాలెండర్ ని ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ సమక్షంలో మసీదు బండ పార్టీ కార్యాలయంలో ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్ గౌడ్, సంతోష్, కృష్ణంరాజు, బాలాజీ, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.

శోభకృత్ నామ సంవత్సర ఉగాది క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here