మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో కొండ విజయ్ కుమార్ కు రెండు పథకాలు

  • జాతీయ మాస్టర్స్ పోటీలకు ఎంపిక

నమస్తే శేరిలింగంపల్లి: వచ్చే నెల నవంబర్ నెలలో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 25, 26, 27 తేదిలలో 18వ జాతీయ మాస్టర్ పోటీలు హరియాణా నగరంలోని అంబలాలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం సికింద్రాబాద్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ లో ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 40 నుంచి 44 సంవత్సరాల విభాగంలో బ్రెస్ట్ స్ట్రోక్ (50 మీటర్లు ) బట్టర్ ఫ్లై (100 మీటర్ల ) విభాగంలో మెుదటి స్థానంలో నిలిచారు. ఈ మేరకు స్విమ్మింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు రామకృష్ణ కొండ విజయ్ కుమార్ కు పథకాలను అందజేశారు. ఈ సందర్బంగా గచ్చిబౌలి స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు, స్మిమ్మర్లు కొండ విజయ్ కుమార్ ను అభినందించారు.

మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న కొండ విజయ్ కుమార్
కొండ విజయ్ కుమార్ ను అభినందిస్తున్న గచ్చిబౌలి స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు, స్మిమ్మర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here