నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కొండాపూర్, మాదాపూర్ డివిజన్లలో పలు ప్రాంతాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, బిజెపి సీనియర్ నాయకుడు నరసింహ యాదవ్, స్థానిక బిజెపి నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ జెండా ఆవిష్కరణ చేశారు.