హనుమాన్ యూత్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి : 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హపీజ్ పేట్ గ్రామంలో ఘనంగా జరిగాయి.

హనుమాన్ యూత్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆ అధ్యక్షులు కనకమామిడి నరేందర్ గౌడ్ జెండా ఎగురవేసి.. జెండా వందనం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల అలుపెరుగని పోరాటాన్ని గుర్తుంచుకుని వారి బాటలో పయనించాలని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here