నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ లోని నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భేరీ రామచందర్ తెలిపారు. కాలనిలో నూతనంగా వీధిలైట్లు వేయించడంతో కాలనీ కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తూ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ కు కృతజ్ణతలు తెలిపారు. కార్యక్రమంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, కృష్ణ, తిరుపతయ్య సాగర్, బాలరాజ్ సాగర్, యు. అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.