శ్రీశైలంలో హోప్ ఫౌండేషన్ వసతి గది

  • పూజలు నిర్వహించిన ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్

నమస్తే శేరిలింగంపల్లి: శ్రీశైల మహ పుణ్య క్షేత్రంలో హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో నూతన గణేశ్ సదన్ లో వసతి గృహం నిర్మించి, పూజ నిర్వహించినట్లు ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ పేర్కోన్నారు.`

శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులకు మహాక్షేత్రంలో వసతి కోసం తమ ఫౌండేషన్ ను సంప్రదించవచ్చని కొండ విజయ్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here