అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళ సందర్బంగా సునీతా దివాకరుని, స్వాతి పెండ్కర్, ప్రణీత సాయి లక్ష్మి , లాస్య కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

గణేష్ కౌతం, తరంగం, బృందావన నిలయేహ్, జావళి, దరువు, తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here