వినాయక విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరుకావాలని జేరిపాటి జైపాల్ కు ఆహ్వానం

నమస్తే శేరిలింగంపల్లి : వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని మియాపూర్ ఎంఏ నగర్ లో సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఉత్సవ కమిటీ సభ్యులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెటి జైపాల్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. తాము చేపట్టే ప్రత్యేక పూజల్లో పాలు పాల్గొనాలని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here