అలరించి..మెప్పించారు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రవల్లిక వల్లి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. జయము జయము , జతిస్వరం, బ్రహ్మాంజలి, కృష్ణ లీలలు, కృష్ణం కలయసఖి, అదిగో అల్లదిగో, పలుకీ బంగారమయేహ్న, దశావతారాలు, బృందావన్, నమశ్శివాయతేయ్, మొదలైన అంశాలను యుక్త, మహతి, సహస్ర, హాసిని , కృతిక మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

నృత్య, నాట్య ప్రదర్శనలో ప్రవల్లిక వల్లి శిష్య బృందం

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here