శేరిలింగంపల్లి టిడిపి ఇన్ ఛార్జ్ గా కట్ట వెంకటేష్ గౌడ్

  • సన్మానించిన సీనియర్ జర్నలిస్టులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం గౌడ సంగం నాయకులు


నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ గా కట్ట వెంకటేష్ గౌడ్ ని నియమించారు. ఈ సందర్బంగా ఆయనను సీనియర్ జర్నలిస్టులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం గౌడ సంగం నాయకులు వినయ్ కుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పూలబొకే అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు అట్లూరి చిట్టిబాబు, ఆరేపల్లి సాంబశివ గౌడ్, హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షులు గొంది హేమాద్రి నాయుడు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here