జ్ఞాన దీపిక జూనియర్ కాలేజీలో వేడుకగా రక్షా బంధన్‌

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్‌లోని జ్ఞాన దీపిక జూనియర్ కాలేజీలో రక్షా బంధన్‌ వేడుకలు అక్కాచెల్లెళ్ల, అన్న తమ్ముళ్ల అనురాగాన్ని పంచాయి. ఈ వేడుకలకు బీజేవైఎం శేరిలింగంపల్లి కన్వీనర్ హాజరవ్వగా విద్యార్థినులు ఉత్సాహంగా ఆయనకు రాఖీలు కట్టారు.

ఐతే కాలేజ్ ఫీజు కట్టడానికి ఇబ్బందిపడుతున్న పలువురు విద్యార్థినీలకు అమర్నాథ్ యాదవ్ ఆర్థికంగా చేయూతనిచ్చారు. ఇంటర్ కాలేజీ ఫీజు కట్టే పూర్తి బాద్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన తన తమ్ముడు నిఖిల్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here