చేతి గుర్తుకు ఓటేసి జగదీశ్వర్ గౌడ్ ను ఆశీర్వదించండి

  • వైశాలి నగర్, హుడా కాలనీలలో కార్పొరేటర్ వి.పూజిత, హారిక గౌడ్ ల ఇంటింటి ప్రచారం

శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పెట్ డివిజన్ పరిధి  వైశాలి నగర్,  హుడా కాలనీలో హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్,  వి.హారిక గౌడ్ చేపట్టిన ఇంటింటి  ప్రచారానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.

కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here