బోయిని అనూష మహేష్ యాదవ్ కు మొవ్వ సత్యనారాయణ శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్  బోయిని అనూష మహేష్ యాదవ్ జన్మదినం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఇందులో భాగంగా బీజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ అనూషకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఆమె ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here