అమ్మవారికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: ఆషాడ మాస నెల చివరి బోనాలను నియోజకవర్గం అంతటా ఎంతో భక్తి శ్రద్దలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆల్విన్ కాలనీ, గంగారం, చందానగర్, మసీదు బండ వివిధ ప్రాంతాలలో నిర్వహించిన నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలతో ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

ఈ ఇత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొంది యావత్ ప్రజలను సుఖసంతోషాలతో చూడాలని అమ్మవారిని వేసుకున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here