నమస్తే శేరిలింగంపల్లి : చందా నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీ శ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామిని, ఉత్తర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి మహాస్వామిని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మర్యాద పూర్వకంగా కలిసారు. వారి ఆశీర్వచనాలు పొందారు.