ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • ఉచిత తాగునీటి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : వి.పూజిత జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని, మున్ముందు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా వారు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని సాయి రామ్ కాలనీ, ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామం, సాయి నగర్ వద్ద రూ.30 లక్షలతో చేపట్టబోయే తాగునీటి పైప్ లైన్ పనులకు స్థానిక నాయకులు, హెచ్.ఎం.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి అధికారులు డి.జి.ఎం నాగప్రియ, మేనేజర్ పూర్ణేశ్వరితో కలిసి పనులను ప్రారంభించారు, అనంతరం ప్రజలతో కలిసి బస్తీలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో నల్ల సంజీవ రెడ్డి, బలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ బిసి కమిటీ అధ్యక్షుడు కనకమామిడి నరేందర్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ సాదిక్ హుస్సేన్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, సంగా రెడ్డి, నాయకులు తాహెర్ హుస్సేన్, కరుణాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాబు గౌడ్, రామకృష్ణ గౌడ్, శేఖర్ గౌడ్, జామీర్, నదీమ్, దిలీప్, బాబు, సయ్యద్ సాబేర్, సుదేశ్, సాయి రామ్ కాలనీ సభ్యులు రాజు గౌడ్, కేవీ రావు, నాగభూషణం, శేషగిరిరావు, బచ్చు రాజు, లోకేష్, వైవి రెడ్డి, పాస్టర్ శ్యామ్ బాబు, రాజు, శ్రీశైలం, వైకుంఠ రావు, వెంకటేష్ యాదవ్, జితేందర్, ఉమామహేశ్వరరావు, పద్మ రావు, దామోదర్ రెడ్డి, ముజీబ్, పాషా, అశోక్, రవి, మల్లేష్ గౌడ్, రవి, వేణు, ఉమేష్, సురేష్, మహేష్, అశోక్, కొండల్, శ్రీనివాస్, మోహన్, నాగభూషణం, రమేష్, పరమేశ్వర, వాసుదేవ రావు, రవి కుమార్, శివాజీ, మస్తాన్, సత్యనారాయణ, మహిళలు ప్రమీల, పద్మ, శిరీష, రమ్య, కావ్య, శ్రీలత పాల్గొన్నారు.

సాయి నగర్ వద్ద తాగునీటి పైప్ లైన్ పనులను కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here