ఆకట్టుకున్న పేరిణి నాట్య నీరాజనం 

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో భరతకళా ప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ పన్నెండో వర్ధంతి సందర్బంగా  శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ  గురువర్యులు పేరిణి సందీప్ శిష్యబృందం పూజ్య గురువర్యులకి  పేరిణి నాట్య నీరాజనాలు అందించారు.

వినాయక గద్యం , మేళ ప్రాప్తి, బ్రహ్మగద్యం, ప్లం తరికిట, సంధ్య తాండవం, పృథ్వి లింగ, దేవి స్తుతి, ఆకాశ లింగ, ఆనంద తాండవం, దేవి కైవారం, నృసింహావతారము, జుగల్బందీలు, తహణం, సమయతి మొదలైన అంశాలను వర్షిత, కావేరి, అనన్య, ధనుశ్రీ , అనన్యశ్రీ, నిధి, శ్రీవిద్య, అపర్ణ, శ్రీవల్లీ మొదలైన 112  మంది కళాకారులు డాక్టర్ నటరాజ రామకృష్ణ కి పేరిణి  నాట్య నీరాజనం అందించారు.

జ్యొతి ప్రజ్వలన చేస్తున్న రేడియో జాకీ, వాయిస్ & యాక్టింగ్ ట్రైనర్ Dr.సురభి రమేష్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here