పంచవతి మెగామార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని వైట్ ఫీల్డ్ మాదాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పంచవతి మెగామార్ట్ సూపర్ మార్కెట్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ విచ్చేసి ప్రారంభించారు.

పంచవతి మెగామార్ట్ సూపర్ మార్కెట్ కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

ఈ సందర్బంగా పంచవతి మెగామార్ట్ యాజమాన్యం శ్రీనివాస్ కి, అరవింద్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ ప్రెసిడెంట్ ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా, బుడుగు తిరుపతి రెడ్డి, తిరుపతి యాదవ్, దీపక్, ఉప్పులూరి ఆనంద్, శ్రీనివాస్, మొహ్మద్ ఖాసీం, మొహ్మద్ సర్దార్ పాల్గొన్నారు.

సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన అనంతరం సామాగ్రిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here