నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హిందు పావుస్ స్థాపకుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని మాదాపూర్ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగుల రాధాకృష్ణ యాదవ్ పాల్గొని మాట్లాడారు. భారత్‌కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నేతాజీకే చెందుతుందన్నారు, కార్యక్రమంలో బస్తీ వాసులు ముప్ప శ్రీధర్, నరేష్ రెడ్డి, బృందావరావ్, భుజంగం , నరసింహ, రవి రాముల, బాలకృష్ణ, రాంబాబు సతీష్, రమణయ్య, సాబీర, పాల్గొన్నారు.