నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా నగరిగారి ప్రీతం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయనను తన అధికారిక కార్యాలయంలో టీపీసీసీ కార్యదర్శి, 106 శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శామ్యూల్ కార్తీక్, యువజన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించిన అభినందనలు తెలిపారు. సామ్యూల్ కార్తీక్ తో వెళ్లిన వారిలో రవీందర్, వినోద్ పాల్గొన్నారు.