తోడుగా మేమున్నాం: జెరిపాటి జైపాల్

నమస్తే శేరిలింగంపల్లి : వరుసగా కురుస్తున్న వర్షాలకు బసవత్ తారక్ నగర్ లో వరద తాకిడికి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా బీదలు నివసిస్తున్న ప్రాతంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్ సందర్శించారు.

జేసిబిల సహాయంతో అక్కడున్న నీటిని తొలగింప జేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తోడు ఉంటామని హామీ ఇచ్చారు. పోచయ్య, రాజేంద్ర , సూర్య రాథోడ్, రాములు సాయి కొండ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here