సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడేలా … ఆకట్టుకున్న రంగవల్లులు

నమస్తే శేరిలింగంపల్లి: సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడేలా చందానగర్ డివిజన్ భవానిపురం కాలనీలో కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. సంస్కృతీ సంప్ర దాయాలు ప్రతిబింబించేలా వేసిన రంగువల్లులు చూపరులను ఆకట్టుకు న్నాయి. నిర్వాహకులు ప్రథమ, ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస రావు, కృష్ణా రెడ్డి, రాఘవులు, ప్రభులయ్య నిర్వహించారు.

సంస్కృతీ సంప్ర దాయాలను ప్రతిబింబిస్తున్న పోటీల్లో మహిళలు వేసిన రంగవల్లులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here