నమస్తే శేరిలింగపల్లి : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయంలో ఎంపీని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, శేఖర్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, చిన్న, ప్రవీణ్, కృష్ణ నాయక్, అలిమ్, కోటేశ్, స్వామి పాల్గొన్నారు.