ఆరంభ టౌన్ షిప్ లో ఘనంగా వినాయక చవితి

నమస్తే శేరిలింగంపల్లి : ఆరంభ టౌన్షిప్ లో కాలుష్యాన్ని పరిరక్షించాలి.. పర్యావరణాన్ని కాపాడాలి అనే నినాదంతో వినాయకచవితి సందర్భంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం ప్రజలకు ఇక్కడే నిమజ్జనం చేసే విధంగా వినూత్నంగా కోనేరు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్ షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, రామ భూపాల్ రెడ్డి, రాజేష్, గాజుల మహేష్, జనార్ధన్, కుటుంబరావు, కళ్యాణ్ గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here