నమస్తే శేరిలింగంపల్లి : ఐటిసి కోహినూర్ హోటల్ లో జి -20 సదస్సులో భాగంగా రాయదుర్గం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే అప్రమత్తంగా ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పించారు. అగ్ని ప్రమా దాలపై వ్యాపార, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు అవగాహనా కలిగి ఉండాలని ఇన్ స్పెక్టర్ మహేష్ సూచించారు.
